Published : 22 May 2022 02:55 IST

ఓలా విద్యుత్‌ స్కూటర్‌ ఎస్‌1 ప్రో ధర రూ.10,000 పెంపు

ఓలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన విద్యుత్‌ స్కూటర్‌ ఎస్‌1 ప్రో మోడల్‌ ధరను రూ.10,000 పెంచింది. పెంపు తర్వాత ఈ స్కూటర్‌ ధర రూ.1.40 లక్షలకు (ఎక్స్‌-షోరూమ్‌) చేరింది. ఈ స్కూటర్లను బుక్‌ చేసుకునేందుకు ఇప్పుడు వీలు కల్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. బుక్‌ చేసుకున్న వినియోగదార్లకు ఇ-మెయిల్‌ ద్వారా సమాచారం అందిస్తామని పేర్కొంది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని