
31% పెరిగిన ఓఎన్‌జీసీ లాభం
దిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.8,859.54 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఆర్జించిన నికర లాభం రూ.6,733.97 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 31.5 శాతం ఎక్కువ. కార్యకలాపాల ఆదాయం రూ.21,188.91 కోట్ల నుంచి రూ.34,497.24 కోట్లకు ఎగబాకింది. 2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయి నికర లాభం (రూ.40,305.74 కోట్లు) ఆర్జించింది. 2020-21లో నికర లాభం రూ.11,246.44 కోట్లు మాత్రమే. అనుబంధ సంస్థలైన హెచ్‌పీసీఎల్, ఓఎన్‌జీసీ విదేశ్‌ల నికర లాభాన్ని కూడా పరిగణనలోకి తీసుకొంటే, ఓఎన్‌జీసీ ఏకీకృత నికర లాభం మార్చి త్రైమాసికంలో రూ.12,061.44 కోట్లకు, 2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరంలో రూ.49,294.06 కోట్లకు చేరింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Telangana News: యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికిన సీఎం కేసీఆర్
-
Politics News
Sanjay Raut: నాకూ గువాహటి ఆఫర్ వచ్చింది..!
-
Business News
Billionaires: కుబేరులకు కలిసిరాని 2022.. 6 నెలల్లో ₹1.10 కోట్ల కోట్లు ఆవిరి
-
Sports News
MS DHONI: రూ.40తో చికిత్స చేయించుకున్న ధోనీ.. ఎందుకో తెలుసా..?
-
Politics News
Telangana News: నేడు హైదరాబాద్‌కు సిన్హా.. నగరంలో తెరాస భారీ ర్యాలీ
-
Movies News
Raashi Khanna: యామినిగా నేను ఎవరికీ నచ్చలేదు: రాశీఖన్నా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- చిన్న బడ్జెట్.. సొంత గూడు
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- Rishabh Pant : అతనే.. ఆపద్బాంధవుడు
- Russia: ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్ ఐలాండ్‌ను విడిచిన రష్యా
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
- తెదేపాలో చేరితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు
- IND vs ENG : పంత్ ఒక్కడు ఒకవైపు..
- Rishabh pant : విమర్శలకు బెదరని నయా ‘వీరు’డు.. రిషభ్ పంత్
- Andhra News: నా చొక్కా, ప్యాంట్ తీసేయించి మోకాళ్లపై కూర్చోమన్నారు.. సాంబశివరావు ఆవేదన
- నీడనిచ్చి.. జాడ కరవయ్యావు!