ఎంటార్‌ టెక్నాలజీస్‌కు రూ.175 కోట్ల ఆర్డరు

హైదరాబాద్‌కు చెందిన ఎంటార్‌ టెక్నాలజీస్‌కు స్వచ్ఛ ఇంధన విభాగంలో 22.12 మిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.174.6 కోట్లు) ఎగుమతి ఆర్డరు లభించింది. ఇది జనవరి 2023 నుంచి జూన్‌ 2023 మధ్య పూర్తవుతుందని అంచనా. ఈ విషయంపై కంపెనీ ఎండీ,

Published : 01 Jul 2022 02:02 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన ఎంటార్‌ టెక్నాలజీస్‌కు స్వచ్ఛ ఇంధన విభాగంలో 22.12 మిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.174.6 కోట్లు) ఎగుమతి ఆర్డరు లభించింది. ఇది జనవరి 2023 నుంచి జూన్‌ 2023 మధ్య పూర్తవుతుందని అంచనా. ఈ విషయంపై కంపెనీ ఎండీ, ప్రమోటరు పర్వత్‌ శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ ‘అంతర్జాతీయ కర్బన ఉద్గార తగ్గింపు లక్ష్యాల నడుమ స్వచ్ఛ ఇంధన రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ రంగంలో మంచి స్థానాన్ని దక్కించుకోవడానికి తగిన అర్హతలు ఎంటార్‌కు ఉన్నాయ’ని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని