ఆరోగ్య బీమా.. ప్రీమియం ఎంతంటే...

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే పరిహారం ఇచ్చేది ఆరోగ్య బీమా. ఇటీవల కాలంలో దీని అవసరం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో కుటుంబ పెద్ద, జీవిత భాగస్వామి ఇద్దరు పిల్లలు ఉన్నవారు పాలసీ తీసుకోవాలంటే.. ఎంత ప్రీమియం చెల్లించాలో చూద్దాం

Published : 06 Aug 2021 00:17 IST

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే పరిహారం ఇచ్చేది ఆరోగ్య బీమా. ఇటీవల కాలంలో దీని అవసరం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో కుటుంబ పెద్ద, జీవిత భాగస్వామి ఇద్దరు పిల్లలు ఉన్నవారు పాలసీ తీసుకోవాలంటే.. ఎంత ప్రీమియం చెల్లించాలో చూద్దాం.. కొన్ని ప్రైవేటు బీమా సంస్థలు అందిస్తోన్న పాలసీల పేర్లు.. రూ.5లక్షలు, రూ.10లక్షల, రూ.15లక్షల పాలసీకి వసూలు చేస్తున్న ప్రీమియం వివరాలు..

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని