Fixed Deposits: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు.. వడ్డీ రేట్లు

సురక్షితమైన పెట్టుబడి.. రాబడికి హామీ.. అనగానే వెంటనే గుర్తుకొచ్చేవి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు. ఇతర పథకాలతో పోల్చినప్పుడు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రేట్లు తక్కువగానే ఉంటాయి. అయినప్పటికీ.. స్వల్పకాలిక అవసరాలు ఉన్నవారు.. అత్యవసర

Updated : 19 Nov 2021 09:29 IST

సురక్షితమైన పెట్టుబడి.. రాబడికి హామీ.. అనగానే వెంటనే గుర్తుకొచ్చేవి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు. ఇతర పథకాలతో పోల్చినప్పుడు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రేట్లు తక్కువగానే ఉంటాయి. అయినప్పటికీ.. స్వల్పకాలిక అవసరాలు ఉన్నవారు.. అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలనుకున్నప్పుడు వీటికే ప్రాధాన్యం ఇస్తారు. ఈ నేపథ్యంలో రూ. కోటి లోపు ఎఫ్‌డీలపై వివిధ వ్యవధులకు పలు బ్యాంకులు అందిస్తోన్న వడ్డీ రేట్లు ఎంత శాతం ఉన్నాయో చూద్దాం..

ప్రభుత్వ బ్యాంకులు

ప్రైవేటు బ్యాంకులు

స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు

(గమనిక: వడ్డీ రేట్లు శాతాల్లో. కేవలం అవగాహన కోసం మాత్రమే వడ్డీ రేట్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. పూర్తి వివరాలకు మీ బ్యాంకును సంప్రదించండి. సీనియర్‌ సిటిజన్లకు 0.5శాతం వడ్డీ అధికంగా ఉంటుంది.)  

- www.BankBazaar.com

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని