గృహరుణం.. వడ్డీ రేట్లు..

గత కొంత కాలంగా గృహరుణ వడ్డీ రేట్లు దిగి వచ్చాయి. సొంతింటి కలను తీర్చుకోవాలనుకునే వారికి ఇది ఎంతో సానుకూలమైన అంశమే. పండగల సందర్భంలో బ్యాంకులు ప్రత్యేక వడ్డీ రేట్లనూ అందిస్తున్నాయి

Updated : 26 Oct 2021 13:02 IST

గత కొంత కాలంగా గృహరుణ వడ్డీ రేట్లు దిగి వచ్చాయి. సొంతింటి కలను తీర్చుకోవాలనుకునే వారికి ఇది ఎంతో సానుకూలమైన అంశమే. పండగల సందర్భంలో బ్యాంకులు ప్రత్యేక వడ్డీ రేట్లనూ అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు అందిస్తున్న గృహరుణ వడ్డీ రేట్ల వివరాలు మీకోసం...

(గమనిక: అవగాహన కోసం మాత్రమే. బ్యాంకుల వడ్డీ రేట్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. సిబిల్‌ స్కోరు, ఇతర అంశాల ఆధారంగా బ్యాంకులు మీ వడ్డీ రేటును నిర్ణయిస్తాయి. పూర్తి వివరాలకు మీ బ్యాంకును సంప్రదించండి.  www.paisabazaar.com)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని