సీబీఆర్ 650ఆర్ కొత్త బైక్
సీబీఆర్ 650ఆర్ బైక్‌లో కొత్త వెర్షన్‌ను విడుదల చేసినట్లు హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) మంగళవారం వెల్లడించింది. దీని ధర రూ.9.35 లక్షలు (ఎక్స్-షోరూమ్,
ధర రూ.9.35 లక్షలు
దిల్లీ: సీబీఆర్ 650ఆర్ బైక్‌లో కొత్త వెర్షన్‌ను విడుదల చేసినట్లు హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) మంగళవారం వెల్లడించింది. దీని ధర రూ.9.35 లక్షలు (ఎక్స్-షోరూమ్, గురుగ్రామ్). కొత్త వెర్షన్ 2022 సీబీఆర్ 650ఆర్‌ను సీకేడీ (కంప్లిట్లీ నాక్డ్ డౌన్) మార్గంలో భారతీయ విపణికి తీసుకొచ్చింది. హైదరాబాద్ సహా ఇతర నగరాల్లోని బిగ్‌వింగ్ టాప్‌లైన్ విక్రయ కేంద్రాల్లో ఈ బైక్‌లను బుక్ చేసుకోవచ్చని హెచ్ఎంఎస్ఐ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్‌పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్