Quarterly Results: గ్రాసిమ్ ఇండ‌స్ట్రీస్ మొద‌టి త్రైమాసిక ఫ‌లితాలు

ఇన్‌పుట్ ఖ‌ర్చుల పెరుగుద‌ల మొత్తం నిర్వ‌హ‌ణ మార్జిన్‌ల‌ను ప్ర‌భావితం చేసింది.

Updated : 12 Aug 2022 20:01 IST

 

దిల్లీ:  గ్రాసిమ్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ 2022-23 ఆర్థిక సంవ‌త్స‌రంలో మొద‌టి త్రైమాసికంలో ఏకీకృత నిక‌ర లాభం 14 శాతం సాధించింది. మొత్తం రూ.2,759 కోట్లు ఆర్జించింది. గ‌తేడాది ఇదే కాలంలో ఈ లాభం రూ.2,412 కోట్లు మాత్ర‌మే. అయితే, జ‌న‌వ‌రి-మార్చి కాలంలో ఆర్జించిన రూ. 3,656 కోట్ల ఆదాయంతో పోల్చుకుంటే లాభం 25 శాతం త‌గ్గింది. VSF, కెమిక‌ల్స్ వ్యాపారాలు రెండింటిలోనూ మెరుగైన ధ‌ర‌ల మ‌ద్ద‌తు ప్ర‌భావంతో దాని VSF (విస్కోస్ స్టేపుల్ ఫైబ‌ర్‌) వ్యాపారంలో అధిక వాల్యూమ్‌ల ద్వారా ఆదాయం వృద్ధి చెందింది. ముడిస‌రుకు/ఇన్‌పుట్ ఖ‌ర్చుల పెరుగుద‌ల మొత్తం నిర్వ‌హ‌ణ మార్జిన్‌ల‌ను ప్ర‌భావితం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని