Health Insurance: ఆరోగ్య బీమా - వెయిటింగ్‌ పీరియడ్‌

ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్న వెంటనే అన్ని వ్యాధులకు క్లెయిం చేయడానికి వీలు ఉండదు. వెయిటింగ్‌ పిరియడ్‌(నిరీక్షణా కాలం) ఉంటుంది. అది పూర్తయిన తర్వాత మాత్రమే బీమా సంస్థలు క్లెయింలను అనుమతిస్తాయి.

Published : 10 May 2023 15:09 IST

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని