మ్యూచువల్ ఫండ్‌తో పోలిస్తే ఈటీఎఫ్‌లు ఎలా భిన్నం!
ఎక్స్ఛేంజీ ట్రేడెడ్ ఫండ్లు స్టాక్మార్కెట్లో ట్రేడయ్యే విధానం గురించి తెలుసుకుందాం.....
ఎక్స్ఛేంజీ ట్రేడెడ్ ఫండ్లు స్టాక్మార్కెట్లో ట్రేడయ్యే విధానం గురించి తెలుసుకుందాం.
ఎక్స్ఛేంజీ ట్రేడెడ్ ఫండ్ అనేది స్టాక్ మార్కెట్లో ట్రేడయ్యే షేరు. ఇది ఒక సూచీని లేదా కొన్ని ఆస్తుల సముదాయాన్ని అనుసరిస్తుంది. మ్యూచువల్ ఫండ్‌కు, ఈటీఎఫ్‌కు ఉన్న ప్రధాన తేడా ఏమిటంటే మ్యూచువల్ ఫండ్లు యూనిట్ల లెక్కన ఎక్స్ఛేంజీపై ట్రేడ్ కావు అయితే వీటిని ఎన్ఏవీకి కొనొచ్చు. ఈటీఎఫ్‌లను మాత్రం అన్ని షేర్ల లాగే యూనిట్లుగా ట్రేడ్ చేయవచ్చు. షేర్ల ఎంపిక కష్టమనుకునే వారికి ఈటీఎఫ్‌లను తమ పోర్ట్‌ఫోలియోను చేర్చుకోవడం మేలు. వివిధ మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఈటీఎఫ్‌లను ప్రారంభించాయి. అవి సూచీల పనితీరును బట్టి ఉంటాయి. ఈటీఎఫ్‌లలోనూ వివిధ రకాలు ఉంటాయి. మన దేశంలో ఉండే ఈటీఎఫ్‌లు ఈక్విటీ, డెట్, కమోడిటీ, ఇంటర్నేషనల్ ఈక్విటీలకు చెందిన రకాలు.
ఈటీఎఫ్‌లతో ప్రధాన ప్రయోజనాలు:
- ధర తక్కువ
- లిక్విడిటీ
- హెచ్చుతగ్గులు తక్కువ
- పారదర్శకత
- ఫ్లెక్సిబిలిటీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య