Mutual funds: సిప్‌ ద్వారా రూ.10 కోట్లు సంపాదించగలరా?

దీర్ఘకాలం సిప్‌ పెట్టుబడుల ద్వారా కోట్లకొలది మదుపు సాధ్యమేనా అంటే..సాధ్యమే అంటున్నారు మార్కెట్‌ నిపుణులు. అదెలాగో ఇక్కడ చూద్దాం.

Published : 14 Dec 2022 15:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పదవీ విరమణ నిధికి సంప్రదాయ పెట్టుబడి వేదికలైన బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా కోట్ల కొలదీ ధనాన్ని సంపాదించలేకపోవచ్చు. కానీ, మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిప్‌ (క్రమానుగత పెట్టుబడుల) ద్వారా ఇది సాధ్యమనే చెప్పాలి. మరి రూ.1 కోటి నుంచి రూ.10 కోట్ల నిధిని సంపాదించడానికి నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలి? ఎన్ని సంవత్సరాలు సిప్‌ చేయాలి? ఇక్కడ తెలుసుకుందాం.

రూ.1 కోటి నుంచి రూ.10 కోట్ల వరకు సమకూర్చడానికి ఎన్ని సంవత్సరాలకు, ఎంతెంత సిప్‌ చేయాలో ఈ కింది పట్టికలో ఉంది.

గమనిక: పైన తెలిపిన పట్టికలో గణాంకాలన్నీ లాభాల సమాచారాన్ని తెలపడం కోసం మాత్రమే. కచ్చితంగా అంతే లాభాలు వస్తాయని హామీ ఏమీ లేదు. మ్యూచువల్‌ ఫండ్లు మార్కెట్‌ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ లాభానికి హామీ ఇవ్వదు. చిన్న వయసులోనే పెట్టుబడి ఆరంభించడం వల్ల దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టి మంచి రాబడి పొందే అవకాశం ఉంటుంది. పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక సలహాదారుని సంప్రదించడం మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని