Crisil: 2024లో భారత ఆర్థిక వ్యవస్థ 6% వృద్ధి చెందే అవకాశం

వచ్చే ఐదు ఆర్థిక సంవత్సరాల్లో భారత ఆర్థిక వ్యవస్థ మీద క్రిసిల్‌ అంచనాలు కింది విధంగా ఉన్నాయి.

Published : 16 Mar 2023 22:37 IST

2024 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 6% వృద్ధి చెందే అవకాశం ఉందని క్రిసిల్‌ అంచనావేస్తోంది. వచ్చే ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ సగటు వృద్ధి రేటు 6.80%గా ఉంటుందని భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్‌ ఆదాయం రెండంకెల పెరుగుదలను నమోదు చేయొచ్చని క్రిసిల్ తెలిపింది. వినియోగదారుల ద్రవ్యోల్బణం 2023 ఆర్థిక సంవత్సరంలో 6.80%గా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని