Bank interest rates: వివిధ బ్యాంకుల ప్రత్యేక డిపాజిట్ల వడ్డీ రేట్లు

బ్యాంకులు కొన్ని ప్రత్యేక రోజులకు స్పెషల్‌ ఎఫ్‌డీలను ఆఫర్‌ చేస్తున్నాయి. ఏ బ్యాంకులు అత్యధిక వడ్డీని ఇస్తున్నాయో ఇక్కడ చూద్దాం.

Published : 11 Apr 2023 14:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అనేక బ్యాంకులు ఇప్పుడు తమ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచాయి. అయితే కొన్ని బ్యాంకులు స్పెషల్‌ డిపాజిట్స్‌ కేటగిరీలో ఖాతాదారులకు అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఇటువంటి స్పెషల్‌ డిపాజిట్లకు ఇప్పుడు ఆదరణ బాగా పెరిగింది. ఎక్కువ కాలవ్యవధికి డిపాజిట్‌ చేసే బదులు కాలవ్యవధి తక్కువ ఉన్న స్పెషల్‌ డిపాజిట్లలో పెట్టుబడులను డిపాజిట్‌ చేసి అధిక వడ్డీని ఆర్జించవచ్చు. అయితే, ఈ ఎఫ్‌డీలను గడువుకు ముందే ఉపసంహరించుకునేందుకు వీలు ఉండదు. ఈ ప్రత్యేక డిపాజిట్లపై అత్యధిక వడ్డీనిచ్చే బ్యాంకులు, కాలవ్యవధి, వడ్డీ రేట్లు ఈ కింది పట్టికలో ఉన్నాయి. రూ.2 కోట్లలోపు ఉన్న డిపాజిట్లకు ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి.

నోట్‌: ఈ డేటా 2023, ఏప్రిల్‌ 5 నాటిది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని