FD Rates: వివిధ బ్యాంకుల ఎఫ్‌డీ రేట్లు ఎంతెంత ఉన్నాయి?

వివిధ బ్యాంకులు తమ ఎఫ్‌డీలపై ఎంతెంత వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తున్నాయో ఇక్కడ చూడొచ్చు.

Published : 31 May 2023 14:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం చాలా బ్యాంకులు తమ ఎఫ్‌డీలపై మంచి వడ్డీ రేట్లను ఆఫర్‌ చేస్తున్నాయి. ఎఫ్‌డీలపై ప్రతి నెలా ఆదాయం అవసరం లేనివారు క్యుములేటివ్‌ ఎఫ్‌డీలను ఎంచుకోవడం మంచిది. ప్రభుత్వరంగ బ్యాంకులతో పోల్చుకుంటే ప్రైవేట్‌ బ్యాంకులు, కాస్త మెరుగైన వడ్డీ రేట్లను ఆఫర్‌ చేస్తుండగా.. స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులయితే తమ ఎఫ్‌డీలపై ఇంకా అదనంగా వడ్డీనిస్తున్నాయి. సీనియర్‌ సిటిజన్లు ఈ కింది పట్టికలో తెలిపిన వడ్డీ రేట్ల కంటే 0.50% వడ్డీని అదనంగా పొందుతారు.

వివిధ బ్యాంకు ఎఫ్‌డీల వడ్డీ రేట్ల జాబితా..

నోట్‌: ఈ డేటా 2023, మే 25 నాటిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని