Auto Loan: ఎలక్ట్రిక్, నాన్-ఎలక్ట్రిక్ వాహనాల రుణాలపై వడ్డీ రేట్లు ఎంతెంత?
మరి సాధారణ రుణాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలపై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో కార్ల అమ్మకాలు ఈ మధ్యకాలంలో బాగా పెరిగాయి. ఇప్పటిదాకా పెట్రో ఉత్పత్తులతో నడిచే కార్లే దేశీయంగా లభించేవి. ధర కాస్త ఎక్కువున్నా కానీ ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు ఈ మధ్యకాలంలో బాగా పెరిగాయి. దీనికి కారణం అమ్మకం పన్నును ఎలక్ట్రిక్ కార్లపై వివిధ రాష్ట్రాలు బాగా తగ్గించాయి. రోజువారీ నిర్వహణకు చాలా తక్కువ ఖర్చు అవ్వడం వల్ల కూడా ఈ కార్ల అమ్మకాలు ఈ మధ్య కాలంలో గణనీయంగా పెరిగాయి. పెట్రో కార్లతో పోల్చి చూస్తే ఎలక్ట్రిక్ కార్లపై తక్కువ వడ్డీకే బ్యాంకులు రుణాలందిస్తున్నాయి.
ఎలక్ట్రిక్ Vs నాన్-ఎలక్ట్రిక్ వాహనాలపై బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
గమనిక: రుణ మొత్తంతో సంబంధం లేకుండా బ్యాంకులు అందించే అత్యల్ప వడ్డీరేటు పై పట్టికలో ఉంది. మీ ఆదాయం, తీసుకునే రుణం, క్రెడిట్ స్కోరును బట్టి వడ్డీ రేట్లలో మార్పులుంటాయి. రుణ ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలు ఇందులో కలపలేదు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
UPSC: 10 మంది తెలంగాణ అధికారులకు ఐఏఎస్ హోదా.. ప్రకటించిన యూపీఎస్సీ
-
Viral-videos News
Cyber Safety: గూగుల్, జొమాటో కలిసి చేసిన సైబర్ సేఫ్‘టీ’.. ఎలా చేయాలో తెలుసా?
-
Crime News
Aaftab: శ్రద్ధాను కిరాతకంగా చంపి.. ఇతర అమ్మాయిలతో డేటింగ్ చేసి..!
-
Politics News
Nara lokesh-Yuvagalam: జగన్‌కు భయం పరిచయం చేసే బాధ్యత నాదే: నారా లోకేశ్
-
Movies News
Sai Dharam Tej: మీరు వారిని గౌరవించినప్పుడే నా పెళ్లి: సాయి ధరమ్‌తేజ్
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు