Latest FD rates: ప్రముఖ బ్యాంకుల్లో ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు ఎంతెంత?

ఆర్‌బీఐ రెపోరేటు పెంచిన అనంతరం దాదాపు అన్ని బ్యాంకులు తమ ఎఫ్‌డీ రేట్లను పెంచాయి.

Published : 14 Jan 2023 17:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలో ఎఫ్‌డీల (Fixed Deposits) వడ్డీ రేట్లు ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగాయి. బ్యాంకులు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధి వరకు కూడా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను అందజేస్తున్నాయి. సాధారణ డిపాజిటర్ల కన్నా సీనియర్‌ సిటిజన్లకు 0.50%-0.75% అధిక వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తున్నాయి. వివిధ కాలవ్యవధులకు కొన్ని ప్రముఖ బ్యాంకులు ఎఫ్‌డీలపై ఆఫర్‌ చేస్తున్న వడ్డీ రేట్లను అందిస్తున్నాం. రూ.2 కోట్లలోపు డిపాజిట్లపై ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని