Latest FD interest rates| వివిధ బ్యాంకుల‌, కంపెనీల ఎఫ్‌డీ రేట్లు ఇలా..

Latest FD interest rates: అయితే, ఈ మ‌ధ్య జాతీయ బ్యాంకులు సహా కొన్ని ఆర్థిక సంస్థలు ఎఫ్‌డీ రేట్లు స్వల్పంగా పెంచాయి.

Updated : 14 Feb 2022 14:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత 3 ఏళ్లలో ఫిక్స్‌డ్ డిపాజిట్ వ‌డ్డీ రేట్లు గ‌ణ‌నీయంగా త‌గ్గాయి. ప్రస్తుతం రెపో రేటు 4% వ‌ద్ద ఉంది. ఇది 2020 మే నుంచి మారలేదు. ఈ ధోర‌ణి మెరుగైన వ‌డ్డీ ఆదాయం కోసం వ్యక్తులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడానికి దారితీసింది. అయితే, ఈ మ‌ధ్య జాతీయ బ్యాంకులు సహా కొన్ని ఆర్థిక సంస్థలు ఎఫ్‌డీ రేట్లు స్వల్పంగా పెంచాయి. అయితే, బ్యాంకుల క‌న్నా కూడా కంపెనీలు ఆయా ఎఫ్‌డీల‌కు అధిక వ‌డ్డీ రేట్లను ఇస్తున్నాయి. ప్రస్తుతం అధిక వడ్డీ రేట్లు ఇచ్చే కొన్ని బ్యాంకులు, కంపెనీల ఎఫ్‌డీ రేట్లు దిగువన ఇచ్చాం.

నోట్‌: ఈ డేటా 2022 ఫిబ్రవరి 8 నాటింది. ఏఏఏ రేటింగ్‌ కలిగిన కంపెనీల డిపాజిట్లు మాత్రమే పొందుపరిచాం. కోటి రూపాయలకన్నా తక్కువ ఉన్న సాధారణ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మొత్తానికి ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని