Education Loans: విదేశీ విద్యా రుణంపై వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు

ఇప్పుడు విదేశాలలో చదువుకునేవారు ఎక్కువయ్యారు. ఈ విద్య చాలా ఖర్చుతో కూడుకున్నది, అర్హత కలిగిన విద్యార్థులకు ఈ విద్యకై బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. 

Published : 08 Feb 2023 14:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలా మంది విద్యార్థులు తమ ఉన్నత విద్య కోసం విదేశాల్లో చదువుకోవాలని అభిలషిస్తుంటారు. ఒకప్పటితో పోలిస్తే విదేశాలలో చదివే విద్యార్థులు ఇప్పుడు గణనీయంగా పెరిగారు. ఈ విద్యకు లక్షల్లో ఖర్చవుతుంది. చాలా భారతీయ బ్యాంకులు విదేశీ విద్యకు తక్కువ వడ్డీ రేట్లకే రుణాలందజేస్తున్నాయి. అర్హత కలిగిన ఏ భారత పౌరుడైనా ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు, ఈఎంఐలు ఈ కింది పట్టికలో చూడండి.

గమనిక: ఈ డేటా 2023 జనవరి 31 నాటిది. ఈ పట్టికలో బ్యాంకులు అందజేసే అత్యల్ప వడ్డీ రేటు తెలిపాం. క్రెడిట్‌ స్కోరును బట్టి వడ్డీ రేట్లు మారొచ్చు. ఈఎంఐ లెక్కింపులో ప్రాసెసింగ్‌ ఛార్జీలు, ఇతర రుసుములు కలపలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని