Loans: బంగారు రుణాల వడ్డీ రేట్లు

బంగారాన్ని తాకట్టు పెట్టుకొని వివిధ బ్యాంకులు రుణాలు అందజేస్తాయి. మరి వీటి వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

Published : 12 Jan 2023 19:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలా మంది భారతీయులు అత్యవసరంగా నగదు అవసరమైనప్పుడు బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం పొందడానికి ప్రయత్నిస్తారు. నగదు అవసరమైనప్పుడు వ్యక్తిగత రుణాలకు ప్రయత్నించాలన్నా మెరుగైన క్రెడిట్‌ స్కోరు అవసరం. కానీ, క్రెడిట్‌ స్కోరు తక్కువ ఉన్నా బంగారంపై రుణం లభిస్తుంది. కాబట్టి అవసరమైనప్పుడు బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాన్ని తీసుకోవడం దేశంలో ఇప్పటికీ సాధారణమైన విషయం. వ్యాపార వృద్ధికి, పిల్లల విద్యకు, వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో, వ్యవసాయ ఖర్చులకు డబ్బు అవసరమైనప్పుడు ఈ బంగారు రుణాలపై ఆధారపడడం భారత్‌లో సర్వసాధారణం.

బంగారు రుణాలపై వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్‌ ఫీజులు కింది పట్టికలో ఉన్నాయి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని