Gold Loans: బంగారం రుణాలపై వడ్డీ రేటు ఏ బ్యాంకులో ఎంత?

బంగారంపై అనేక బ్యాంకులు రుణాలందిస్తున్నాయి. ఈ రుణాలపై అతి తక్కువ వడ్డీ రేట్లు ఇక్కడ చూడొచ్చు.

Published : 13 Mar 2023 13:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వేగంగా రుణం కావాలంటే బ్యాంకుల్లో బంగారాన్ని (Gold Loan) హామీ పెట్టి రుణం తీసుకోవచ్చు. ఈ బంగారు రుణాలకు కనిష్ఠ డాక్యుమెంటేషన్‌ సరిపోతుంది. బ్యాంకు, రుణ మొత్తాన్ని బట్టి బంగారు రుణాలపై వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. బంగారు రుణం కోసం ఆభరణాలు లేదా నాణేలు తాకట్టు పెట్టవచ్చు. 18-22 క్యారెట్ల బంగారు ఆభరణాలు, బ్యాంకు ముద్రించిన బంగారు నాణేలు (ఒక క్లయింట్‌కు 50 గ్రాముల వరకు) మాత్రమే అనుమతి ఉంటుంది.

బంగారు రుణాలపై వడ్డీ రేట్లు ఇలా..

గమనిక: ఈ డేటా 2023 మార్చి 9 నాటిది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని