Gold Loans: బంగారు రుణాలపై వడ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఎంతెంత?

బంగారాన్ని తాకట్టు పెట్టుకొని వివిధ బ్యాంకులు రుణాలు అందజేస్తాయి. ప్రస్తుతం అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ బంగారంపై కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకే రుణాలందజేస్తున్నాయి.

Updated : 28 Apr 2023 17:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం పాత కాలం నుంచి దేశంలో ఉన్నదే. ఒకప్పుడు బంగారంపై రుణాలను ఎక్కువగా ప్రైవేట్‌ వ్యక్తులు ఇచ్చేవారు. కానీ, ఇది సురక్షిత రుణం కాబట్టి కాలక్రమేణ దాదాపుగా అన్ని బ్యాంకులు, కొన్ని బ్యాంకింగేతర సంస్థలు కూడా బంగారాన్ని తాకట్టు పెట్టుకుని రుణాలిస్తున్నాయి. ఏయే బ్యాంకు ఎంత వడ్డీ వసూలు చేస్తుందో ఈ కింది పట్టికలో చూడండి.

గమనిక: బ్యాంకులు వసూలు చేసే అత్యల్ప వడ్డీ రేటును ఈ పట్టికలో అందించాం. రుణ మొత్తాన్ని, వయసును, వివిధ పరిస్థితుల ఆధారంగా వడ్డీ రేట్లు మారొచ్చు. రుణ సంస్థలు ప్రాసెసింగ్‌ రుసుములను అదనంగా వసూలు చేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని