NRO: ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు ఇలా..

NRIలు ఇప్పుడు NRO ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీరేటు పొందొచ్చు.

Published : 04 Mar 2023 16:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్నారైలతో పాటు పాటు ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆప్‌ ఇండియా (OCI), భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ద్వారా బ్యాంకులో NRO ఖాతాను తెరవొచ్చు. వివిధ బ్యాంకులు ఈ  ఎఫ్‌డీలపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. ఈ ఎఫ్‌డీ ఖాతాను ప్రారంభించాలనుకుంటే.. సమీప బ్యాంకు శాఖకు వెళ్లవచ్చు. నెట్‌ బ్యాంకింగ్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు.

వివిధ కాలవ్యవధులకు ఈ ఖాతా ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు ఈ కింది పట్టికలో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని