Interest Rates: పొదుపు ఖాతాల వడ్డీ రేట్లు

వివిధ బ్యాంకుల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు.

Published : 25 Jan 2023 22:04 IST

బ్యాంకు పొదుపు ఖాతా(సేవింగ్స్‌ అకౌంట్‌) అందరికీ సుపరిచితమే. బ్యాంకులు తమ ఖాతాదారులకోసం అనేక రకాల పొదుపు ఖాతాలను అందిస్తుంటాయి. ఈ ఖాతాను తెరిచినప్పుడు బ్యాంకింగ్‌ సేవలను పొందడం మాత్రమే కాకుండా ఖాతాలో ఉన్న మొత్తంపై రాబడి కూడా పొందొచ్చు.

పొదుపు ఖాతాపై వివిధ ప్రభుత్వ, ప్రైవేట్‌, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు ఈ కింది పట్టికలో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని