Special FD: సీనియర్‌ సిటిజన్ల ప్రత్యేక ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు ఎంతెంత?

అనేక బ్యాంకులు కొన్ని ప్రత్యేక కాలపరిమితితో స్పెషల్‌ ఎఫ్‌డీలను ఆఫర్‌ చేస్తున్నాయి. సీనియర్‌ సిటిజన్ల ప్రత్యేక ఎఫ్‌డీలపై బ్యాంకులు ఎంతెంత వడ్డీని ఇస్తున్నాయో ఇక్కడ చూద్దాం.

Published : 18 Jun 2024 17:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్యాంకు ఎఫ్‌డీలు సురక్షితమేనని అందరికి తెలిసిందే. సాధారణంగా సీనియర్‌ సిటిజన్లు తమ డబ్బును రిస్క్‌ ఉండే పెట్టుబడి పథకాల్లో మదుపు చెయ్యడానికి ఇష్టపడరు. స్థిరంగా వడ్డీ వచ్చే పెట్టుబడి సాధనాలలోనే మదుపు చేస్తారు. సాధారణ డిపాజిటర్లతో పోలిస్తే సీనియర్‌ సిటిజన్లు అన్ని 0.50% అధిక వడ్డీ పొందుతున్నారు. కొన్ని బ్యాంకులు ప్రత్యేక కాలపరిమితి (స్పెషల్‌ డిపాజిట్స్‌) గల డిపాజిట్లపై ఖాతాదారులకు అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఈ ఎఫ్‌డీలను గడువుకు ముందే ఉపసంహరించుకునే వీలు ఉండదు. ఈ ప్రత్యేక డిపాజిట్లపై అత్యధిక వడ్డీనిచ్చే బ్యాంకులు, వాటి కాలవ్యవధి, వడ్డీ రేట్లు ఈ కింది పట్టికలో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని