Jeep: మార్కెట్లోకి జీప్ కంపాస్ 9-స్పీడ్ AT డీజిల్
జీప్ భారత్‌లో 2024 కంపాస్‌ను విడుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: జీప్ భారత్‌లో 2024 కంపాస్‌ను విడుదల చేసింది. ఇది 9-స్పీడ్ ఆటోమేటిక్ (AT) గేర్‌బాక్స్‌తో కూడిన డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. దీన్ని భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ల కోసం అభివృద్ధి చేశారు. కొత్త జీప్ కంపాస్ శ్రేణి రూ.20.49 లక్షలతో ప్రారంభమవుతుంది. ఎక్స్-షోరూం AT శ్రేణి రూ.23.99 లక్షలు నుంచి ప్రారంభమవుతుంది. కొత్త జీప్ కంపాస్ డీజిల్‌కు శక్తినిచ్చే 2.0 లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బోఛార్జ్డ్ ఇన్‌లైన్ నాలుగు సిలిండర్స్ ఇంజిన్ 168 బీహెచ్‌పీ, 370 ఎన్‌ఎం టార్క్, మ్యాన్యువల్/కొత్త 9-స్పీడ్ ఏటీ గేర్‌బాక్స్‌తో తయారుచేశారు. జీప్ కంపాస్ 9.80 సెకన్లలో 0-100 కి.మీ వేగాన్ని అందుకోగలదని జీప్ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rahul Gandhi: అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో రాహుల్ స్వచ్ఛంద సేవ
-
Revanth Reddy: ఎన్నికల ముందు ఎన్ని హామీలిచ్చినా ప్రజలు నమ్మరు: రేవంత్ రెడ్డి
-
Girl Missing: బాలిక అదృశ్యం!.. రంగంలోకి డ్రోన్లు, జాగిలాలు
-
Saba Azad: హృతిక్‌తో ప్రేమాయణం.. అవి నన్నెంతో బాధించాయి: సబా ఆజాద్
-
Leo: విజయ్ ‘లియో’.. ఆ రూమర్స్ ఖండించిన డిస్ట్రిబ్యూషన్ సంస్థ
-
Nobel Prize: కొవిడ్ వ్యాక్సిన్‌లో పరిశోధనలకు.. ఈ ఏడాది నోబెల్