Jio Plans: ఈ జియో ప్లాన్స్‌తో జియోసావన్‌ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ ఫ్రీ!

సంగీతప్రియులకు జియో(jio) ఉచితంగా జియోసావన్‌(Jio Saavn) ప్రో సబ్‌స్క్రిప్షన్‌ ఇస్తోంది. ఈ ఫ్రీ ఆఫర్‌ పొందాలంటే.. జియో తీసుకొచ్చిన ఐదు కొత్త ప్లాన్స్‌ ఏదో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది.

Updated : 09 Jun 2023 23:14 IST

కొత్త ప్లాన్స్‌ ప్రవేశపెట్టిన జియో నెట్‌వర్క్‌

ముంబయి: జియోసావన్‌ (jiosaavn) యాప్‌లో పాటలు వినే సంగీత ప్రియుల కోసం రిలయన్స్‌ జియో(Jio) నెట్‌వర్క్ సంస్థ ఐదు కొత్త ప్లాన్స్‌ను ప్రవేశపెట్టింది. అపరిమిత కాల్స్‌, రోజువారీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు కాంప్లిమెంటరీగా జియోసావన్‌ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ ఇస్తోంది. ఆ ప్లాన్స్‌ వివరాలివీ..

రూ. 269
ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులు. అపరిమిత కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 1.5 జీబీ డేటాతో (రోజూ)పాటు జియోసావన్‌ ప్రో సబ్‌స్క్రిప్షన్‌, అన్‌లిమిటెడ్‌ 5జీ డేటా, జియో సూట్‌ యాప్స్‌ యాక్సెస్‌ లభిస్తాయి.

రూ. 529
ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 56 రోజులు. అపరిమిత కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 1.5 జీబీ డేటాతో (రోజూ)పాటు జియోసావన్‌ ప్రో సబ్‌స్క్రిప్షన్‌, అన్‌లిమిటెడ్‌ 5జీ డేటా, జియో సూట్‌ యాప్స్‌ యాక్సెస్‌ లభిస్తాయి.

రూ. 739
ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులు. అపరిమిత కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 1.5 జీబీ డేటాతో(రోజూ) పాటు జియోసావన్‌ ప్రో సబ్‌స్క్రిప్షన్‌, అన్‌లిమిటెడ్‌ 5జీ డేటా, జియో సూట్‌ యాప్స్‌ యాక్సెస్‌ లభిస్తాయి.

రూ. 589
ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 56 రోజులు.  అపరిమిత కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 2 జీబీ డేటాతో(రోజూ)పాటు జియోసావన్‌ ప్రో సబ్‌స్క్రిప్షన్‌, అన్‌లిమిటెడ్‌ 5జీ డేటా, జియో సూట్‌ యాప్స్‌ యాక్సెస్‌ లభిస్తాయి.

రూ. 789
ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులు.  అపరిమిత కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 2 జీబీ డేటాతోపాటు జియోసావన్‌ ప్రో సబ్‌స్క్రిప్షన్‌, అన్‌లిమిటెడ్‌ 5జీ డేటా, జియో సూట్‌ యాప్స్‌ యాక్సెస్‌ లభిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని