Interest Rates: ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్
కోటక్ మహీంద్రా బ్యాంకు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఈ రోజు నుంచి సవరించింది.
దిల్లీ: ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు, కోటక్ మహీంద్రా.. తమ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచింది. 7-14 రోజుల ఎఫ్‌డీపై సాధారణ డిపాజిటర్లు కనిష్ఠంగా 2.75% వడ్డీని అందిస్తోంది. ఒక సంవత్సరం ఎఫ్‌డీపై 7% వడ్డీ లభిస్తుంది. 391 రోజుల నుంచి 23 నెలల లోపు ఎఫ్‌డీలపై సాధారణ డిపాజిటర్లు గరిష్ఠంగా 7.20% వడ్డీ రేటును పొందుతారు. ఇదే కాలవ్యవధుల డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లు అదనంగా 0.50% వడ్డీ పొందుతారు. అంటే, సీనియర్ సిటిజన్లు కనిష్ఠంగా 3.25%, గరిష్ఠంగా 7.70% వరకు వడ్డీ రేటును పొందుతారు. ఈ బ్యాంకులో కనీస ఫిక్స్‌డ్ డిపాజిట్ రూ.5,000. పెంచిన వడ్డీ రేట్లు మార్చి 20 నుంచి అమల్లోకి వస్తాయి. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Ambati Rayudu: చివరి మ్యాచ్‌లో రాయుడు మెరుపు షాట్లు.. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ముగింపు
-
World News
Japan: ప్రధాని ఇంట్లో ప్రైవేటు పార్టీ.. విమర్శలు రావడంతో కుమారుడిపై వేటు!
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి
-
Sports News
Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్
-
Crime News
Crime News: బాగా చదివి లాయర్ కావాలనుకుని.. ఉన్మాది చేతిలో కత్తి పోట్లకు బలైపోయింది
-
Movies News
Chinmayi: స్టాలిన్ సార్.. వైరముత్తుపై చర్యలు తీసుకోండి: గాయని చిన్మయి