Car Loans: కారు రుణాలపై ఏయే బ్యాంకులు ఎంతెంత వడ్డీ?
ఇప్పుడు కారు రుణాలు దాదాపుగా అన్ని బ్యాంకులు విరివిగా అందజేస్తున్నాయి. వడ్డీ రేట్లు కూడా గృహ రుణాలకంటే కొంచెం ఎక్కువుంటాయి.
ఇంటర్నెట్ డెస్క్: కారు కొనుగోలు అనేది ఒకప్పుడు స్థితిమంతులకే పరిమతమయ్యేది. కానీ, ఇప్పుడు మధ్యతరగతి వర్గాలకు కూడా సాధారణ విషయంగా మారింది. ఈ రోజుల్లో ఇంట్లో ఇద్దరు, ముగ్గురు సంపాదనపరులు అవ్వడంతో ఇంటి ఆదాయం గణనీయంగా పెరిగింది. దీంతోపాటు బ్యాంకులు కూడా విరివిగా వాహన రుణాలను ఇస్తున్నాయి. ఇప్పుడు కారు రుణాలు ప్రముఖ బ్యాంకుల్లో 7.90% నుంచి మొదలవుతున్నాయి. మరి కారు రుణాలపై ఏయే బ్యాంకులు ఎంతెంత వడ్డీ వసూలు చేస్తున్నాయనేది తెలుసుకుందాం..
గమనిక: ఈ వడ్డీ రేట్లు 2022 నవంబరు 1 నాటివి. ఈ పట్టికలో బ్యాంకులు తెలిపిన అత్యల్ప వడ్డీ రేట్లనే తెలియజేశాం. రుణ మొత్తం, రుణ కాలవ్యవధి, రుణగ్రహీతల ఆదాయం, క్రెడిట్ స్కోరును బట్టి వడ్డీ రేట్లు మారొచ్చు. ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర రుసుములు ఈఎంఐలో కలపలేదు. పట్టికలో ఉన్న రుణ మొత్తం ఒక సూచిక మాత్రమే. తక్కువ, ఎక్కువ రుణ మొత్తాన్ని కూడా ఎంచుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Andhra News: పట్టాలపై తెగిపడిన విద్యుత్తు తీగలు.. పలుచోట్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం
-
Crime News
Money Garland: వరుడు గుర్రమెక్కుతుండగా.. డబ్బుల దండతో పరార్!
-
General News
Telangana News: తెలంగాణలో 41 మంది డీఎస్పీల బదిలీ
-
World News
Britain: లండన్ నగరంలో ఇంటి అద్దె.. నెలకు రూ.3 లక్షలట..!
-
Crime News
Crime News: పోలీసులుగా నటించి.. 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం!
-
Sports News
IND vs PAK: ఆసియా కప్ 2023.. గందరగోళానికి తెరపడాలంటే అదే సరైన విధానం: అక్రమ్