Home loan: గృహ రుణం కావాలా... ఏ బ్యాంకులో ఎంత వడ్డీ?

ఒకవేళ మీరూ గృహ రుణం తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఏయే బ్యాంకులు ఎంత వడ్డీని వసూలు చేస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Updated : 04 Oct 2021 15:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు చాలా మంది చూసేది గృహ రుణాలవైపే. అంతమొత్తం ఒకేసారి సమకూర్చుకోలేకపోవడం ఒక కారణమైతే.. వడ్డీరేట్లు అందుబాటులో ఉండడం రెండో కారణం. అయితే, దీర్ఘకాలం పాటు కొనసాగే ఈ రుణ సదుపాయంలో ఒక్కోసారి అసలు కంటే చెల్లించే వడ్డీనే అధికంగా ఉంటుంది. అయినా గృహ రుణాన్ని ‘మంచి రుణం’గానే పిలుస్తారు. ఎందుకంటే ఇది దీర్ఘకాలంలో విలువైన ఆస్తిని పొందడంలో మీకు సహాయపడుతుంది కాబట్టి. అందుకే అర్థిక సలహాదారులు సైతం సిద్ధంగా ఉండే ఇల్లు కొనాలని చెబుతుంటారు. ఒకవేళ మీరూ గృహ రుణం తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఏయే బ్యాంకులు ఎంత వడ్డీని వసూలు చేస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..


గమనిక: 2021 సెప్టెంబర్‌ నాటికి బ్యాంకు వెబ్‌సైట్‌ల నుంచి తీసుకున్న డేటాను ఇక్కడ ఇస్తున్నాం. ఇతర ఛార్జీలు, ఫీజులూ ఉండొచ్చు. అలాగే, రుణ దరఖాస్తుదారుని క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా వ‌డ్డీ రేటులో మార్పు ఉండొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని