ట్రేడర్స్‌కు గుడ్‌న్యూస్‌.. తగ్గనున్న లావాదేవీ ఛార్జీలు

ఈక్విటీ ట్రేడర్స్ ఇక పై అదనపు చార్జీలు చెల్లించనవసరం లేదు.

Published : 24 Mar 2023 18:26 IST

ముంబయి: ఈక్విటీ ట్రేడర్స్ ఇకపై తక్కువ లావాదేవీ ఛార్జీలు చెలించనున్నారు. దీనికి సంబంధించి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ (ఎన్ఎస్ఈ) ఒక ప్రకటన విడుదల చేసింది. గతేడాది ఈ చార్జీలను 6 శాతం మేరకు పెంచారు. పెంచిన ఛార్జీలను రోల్ బ్యాక్ (వాపసు) చేస్తున్నట్టు ఎన్ఎస్ఈ  తాజాగా తెలిపింది. క్యాష్, డెరివేటివ్స్ సెగ్మెంట్లలో ఏప్రిల్‌ 1 నుంచి ఇది వర్తిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు