Personal Loans: వివిధ బ్యాంకుల వ్యక్తిగత రుణాల రేట్లు
ప్రభుత్వ, ప్రైవేటురంగ బ్యాంకుల వ్యక్తిగత రుణాల రేట్లను ఇక్కడ చూడొచ్చు.
వ్యక్తిగత రుణం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది ఒక వ్యక్తి/కుటుంబానికి అత్యవసర పరిస్థితుల్లో వారి ఆర్థిక ఇబ్బందుల నుంచి కాపాడుతుంది. వ్యక్తిగత రుణ వడ్డీ రేట్లు దరఖాస్తుదారుని క్రెడిట్ స్కోరు, నెలవారీ ఆదాయం, వృత్తి మొదలైన వాటిపై ఆధారపడి ఉంటాయి. రుణాలను తీసుకునేటప్పుడు వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు సరిపోల్చాలి.
వివిధ బ్యాంకులు అందించే రుణాల వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు ఈ కింది పట్టికలో చూడండి.
గమనిక: ఈ డేటా 2023, మార్చి 6 నాటిది. ఈ పట్టికలో అత్యల్ప వడ్డీ రేట్లను మాత్రమే తెలిపాం. రుణ వడ్డీ రేట్లు దరఖాస్తుదారుని క్రెడిట్ స్కోరు, నెలవారీ ఆదాయం, వృత్తి మొదలైన వాటిపై ఆధారపడి ఉంటాయని గమనించాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Vande Bharat Express : తిరుపతి-సికింద్రాబాద్ మార్గంలో వందేభారత్.. 8న ప్రారంభించే అవకాశం
-
Crime News
చిలుక వాంగ్మూలంతో.. హత్యకేసు నిందితులకు జీవితఖైదు
-
India News
వయనాడ్ సీటు ఖాళీ.. ప్రకటించిన లోక్సభ సచివాలయం
-
Politics News
‘షాపూర్జీ పల్లోంజీ నుంచి.. రూ.143 కోట్లు వసూలు చేసిన చంద్రబాబు’
-
Sports News
కోహ్లి దంపతుల ‘సేవ’.. కొత్త ఎన్జీవోకు శ్రీకారం
-
Movies News
Dasara: ‘దసరా’ సెన్సార్ రిపోర్టు.. మొత్తం ఎన్ని కట్స్ అంటే?