PPF vs FD.. ఏది మంచిది?
బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు, ‘పీపీఎఫ్’ పథకానికి తేడాలు ఏంటి? ఏది మెరుగు? ఇక్కడ చూద్దాం.
ఇంటర్నెట్ డెస్క్: పీపీఎఫ్, ఎఫ్‌డీ.. ఈ రెండు పథకాల గురించి తెలియని వారు ఉండరు. మరి వీటిలో ఏది మంచిది? వీటి మధ్య వ్యత్యాసాలు ఏంటి? ఇప్పుడు చూద్దాం. దేశంలో విద్యా ద్రవ్యోల్బణం ఏటా 12% పెరుగుతోంది. అంటే.. ఇప్పుడు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్య కోసం సుమారుగా రూ.5 లక్షలు ఖర్చు అవుతుంటే.. 15 ఏళ్ల తర్వాత సుమారుగా రూ.27 లక్షల పైనే ఖర్చు కావచ్చు. దీని కోసం పీపీఎఫ్‌లో సంవత్సరానికి రూ.1 లక్ష ఆదా చేస్తే ప్రస్తుతం ఉన్న 7.10% వడ్డీ రేటు ప్రకారం లెక్కిస్తే.. 15 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ సమయంలో మీ పీపీఎఫ్ మొత్తం రూ.27 లక్షలు అవుతుంది. ఈ మొత్తం పిల్లల విద్యకు ఉపయోగించుకోవచ్చు. చాలా వరకు బ్యాంకు డిపాజిట్లు 5-10 ఏళ్ల వరకు మాత్రమే కాలపరిమితితో వస్తాయి. కాబట్టి, దీర్ఘకాలంలో బ్యాంకు డిపాజిట్లలో పెట్టుబడి అంత ఉపయోగకరం కాకపోవచ్చు.
ఎఫ్‌డీ Vs పీపీఎఫ్ ఖాతాల మధ్య వ్యత్యాసాన్ని ఈ కింది పట్టికలో చూడండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
HarishRao: మాటలు చెప్పే సర్కార్ కావాలా? చేతల సర్కార్ కావాలా?: హరీశ్‌రావు
-
TDP: రోజా ఇష్టం వచ్చినట్లు మాట్లాడినందునే బుద్ధి చెప్పా: బండారు
-
Harsha Kumar: ఎన్ని అక్రమ కేసులు పెట్టినా చంద్రబాబును ఏమీ చేయలేరు: హర్షకుమార్
-
Rohit Sharma: కెప్టెన్సీకి సరైన సమయమదే.. అనుకున్నట్లు ఏదీ జరగదు: రోహిత్ శర్మ
-
Arvind Kejriwal: 1000 సోదాలు చేసినా.. ఒక్క పైసా దొరకలేదు: అరవింద్ కేజ్రీవాల్
-
Pakistan: మా దేశం విడిచి వెళ్లిపోండి.. 17లక్షల మందికి పాకిస్థాన్ హుకుం!