Investments: గరిష్ఠ స్థాయికి స్థిరాస్తి పెట్టుబడులు

స్థిరాస్తి రంగానికి ఆల్‌టైం గరిష్ఠ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి.

Published : 25 Jan 2023 22:05 IST

భారత్‌లో రియల్‌ ఎస్టేట్‌(స్థిరాస్తి) పెట్టుబడులు 2022లో ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయి, 7.8 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. 2022, అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో భారతీయ రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు 2.3 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఈ త్రైమాసికంలోనే పెట్టుబడులు 64% పెరిగాయి. సౌత్‌ ఏషియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ‘ఇండియా మార్కెట్‌ మానిటర్‌ 2022’ ప్రకారం భారత్‌లో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ఈ రంగంలో అధిక పెట్టుబడులను రాబట్టింది, ముంబై తర్వాత స్థానంలో ఉంది. మొత్తంగా ఈ రెండు ప్రాంతాలు 2022లో పెట్టుబడులలో 56% వాటాను కలిగి ఉన్నాయి. 

భారత్‌లో ఏయే నగరాలకు ఎంత శాతంలో మూలధన ప్రవాహాలు వచ్చాయో ఈ కింది పట్టికలో చూడొచ్చు

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని