Amazon: మేం తీసుకున్న అత్యంత కష్టమైన నిర్ణయం ఇదే: అమెజాన్‌ సీఈఓ

వచ్చే ఏడాదిలోనూ ఉద్యోగాల కోత కొనసాగుతుందని అమెజాన్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) యాండీ జెస్సీ తెలిపారు. ఈ వారంలో అమెజాన్‌ భారీగా ఉద్యోగాలను తొలగించిన సంగతి తెలిసిందే.

Updated : 19 Nov 2022 07:39 IST

దిల్లీ: వచ్చే ఏడాదిలోనూ ఉద్యోగాల కోత కొనసాగుతుందని అమెజాన్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) యాండీ జెస్సీ తెలిపారు. ఈ వారంలో అమెజాన్‌ భారీగా ఉద్యోగాలను తొలగించిన సంగతి తెలిసిందే. డివైజెస్‌, బుక్స్‌ విభాగ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు బుధవారం కంపెనీ తెలియజేసిందని ఉద్యోగులకు పంపిన లేఖలో జెస్సీ పేర్కొన్నారు. కొంత మంది ఉద్యోగులకు స్వచ్ఛందంగా వైదొలిగే ఆఫర్‌ను కూడా ఇచ్చినట్లు తెలిపారు. ‘నేను పదవిలో ఉన్న ఈ ఏడాది, ఏడాదిన్నర కాలంలో మేం తీసుకున్న అత్యంత కష్టమైన నిర్ణయం ఇదే అనడంలో ఎటువంటి సందేహం లేద’ని అన్నారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని