Savings Account: ఏ బ్యాంకులో ఎంత వడ్డీ..? కనీస నిల్వ ఎంత?

పొదుపు ఖాతాలో నగదు ఉంచడం వల్ల ఏ సమయంలోనైనా వేగంగా ఉపసంహరించుకునే సౌకర్యం ఉంటుంది.

Updated : 15 Oct 2022 17:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్యాంకు పొదుపు ఖాతా గురించి తెలియని వారుండరు. దాదాపు అందరికీ ఇప్పుడు బ్యాంకులో ఖాతా ఉంది. పొదుపు ఖాతా ఉన్న వారు డెబిట్‌ కార్డు సాయంతో  ఏటీఎం కేంద్రాల్లో నగదు తీసుకోవడంతో పాటు, ఆన్‌లైన్‌ నగదు చెల్లింపులూ చేయొచ్చు. చెక్‌బుక్‌, లాకర్‌ సౌకర్యం పొందొచ్చు. అంతే కాదు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసేటప్పుడు పొదుపు ఖాతా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపయోగపడుతుంది. ఇలా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే సేవింగ్స్‌ ఖాతాలకు దేశంలో అంత ఆదరణ. అయితే, ఈ ఖాతాల్లో నిల్వలపై వడ్డీ మాత్రం స్వల్పంగానే లభిస్తుంది. పైగా ఈ ఖాతాల్లో కనీస నిల్వలు పాటించాల్సి ఉంటుంది. మరి ప్రస్తుతం వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి? కనీస నిల్వ ఎంత ఉంచాలి? అనేది ఈ పట్టికలో చూద్దాం.

నోట్‌: ఈ డేటా 2022 అక్టోబర్‌ 11 నాటిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని