Fixed deposits: SBIలో రూ.1 లక్ష ఎఫ్‌డీపై ఎంత రాబడి పొందొచ్చు?

ఎస్‌బీఐలో రూ.1 లక్ష డిపాజిట్‌పై వివిధ కాలవ్యవధులకు ఎంత సంపాదించవచ్చో ఇక్కడ ఉంది.

Updated : 06 Mar 2023 17:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల ఎస్‌బీఐ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు సవరించడంతో సాధారణ, సీనియర్‌ సిటిజన్‌ డిపాజిటర్ల వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా మారాయి. ఈ పెరుగుదలతో ప్రభుత్వరంగ ఎస్‌బీఐ బ్యాంకులో ఖాతాదార్లు వివిధ కాలవ్యవధులకు, రూ.1 లక్ష ఎఫ్‌డీపై ఎంత రాబడిని పొందవచ్చో ఈ కింది పట్టికలో ఉంది.

గమనిక: రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లకు ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. కొన్ని డిపాజిట్లు పరిమితి కాలానికి మాత్రమే ఉండొచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని