Tata Motors: ఏప్రిల్ 1 నుంచి టాటా కమర్షియల్ వాహన ధరలు ప్రియం
Tata Motors: టాటా మోటార్స్ వాణిజ్య వాహన ధరలు పెరగనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.
Tata motors price Hike| ముంబయి: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata motors) తన వాణిజ్య వాహన (commercial vehicle) ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి 5 శాతం వరకు పెరిగే అవకాశం ఉంటుందని తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి బీఎస్-VI రెండో దశ ఉద్గార ప్రమాణ నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. అన్ని కమర్షియల్ వాహనాలకూ ఈ ధరల పెరుగుదల వర్తిస్తుందని, మోడల్, వేరియంట్‌ను బట్టి ధరలు పెరుగుతాయని ఓ ప్రకటనలో వెల్లడించింది. అలాగే, నూతన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తమ వాహన శ్రేణిని తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/06/2023)
-
Movies News
Siddharth: ఆమెను చూడగానే ఒక్కసారిగా ఏడ్చేసిన హీరో సిద్ధార్థ్
-
Movies News
Anasuya: ఇకపై ఆపేద్దామనుకుంటున్నా.. విజయ్‌తో వార్‌పై తొలిసారి స్పందించిన అనసూయ
-
Sports News
Trent Boult: ట్రెంట్ బౌల్ట్ ఈజ్ బ్యాక్.. వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం!
-
Movies News
Vimanam: ప్రివ్యూలకు రావాలంటే నాకు భయం.. ఇలాంటి చిత్రాలు అరుదు: శివ బాలాజీ