Tax Saving FDs: ప‌న్ను ఆదా ఎఫ్‌డీల రేట్లు ఇవే..

వ్య‌క్తిగ‌తంగా, ఉమ్మ‌డిగా కూడా ప‌న్ను ఆదా ఎఫ్‌డీ ఖాతాను తెర‌వొచ్చు.

Published : 03 Mar 2023 13:42 IST

ఈ ర‌క‌మైన డిపాజిట్ల అత్యంత ఆక‌ర్ష‌ణీయ‌మైన విషయం ఏమిటంటే, ఆదాయ ప‌న్ను చ‌ట్టం, 1961లోని సెక్ష‌న్ 80సీ కింద మీరు ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు మినహాయింపుల‌ను క్లెయిమ్ చేయ‌వ‌చ్చు. ఇత‌ర ఎఫ్‌డీలు ఈ ప్ర‌యోజ‌నాన్ని అందించ‌వు. అంతేకాకుండా బ్యాంకుల్లో మామూలు ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ వ‌డ్డీని పొంద‌వ‌చ్చు.

ప్ర‌ముఖ ప్ర‌భుత్వ‌, ప్రైవేటుబ్యాంకుల ప‌న్ను ఆదా చేసే ఎఫ్‌డీల వ‌డ్డీ రేట్లు

నోట్‌: ఈ డేటా 2023, ఫిబ్రవరి 28 నాటిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని