బంగారం, రియ‌ల్ఎస్టేట్ పెట్టుబ‌డుల‌పై వ‌ర్తించే ప‌న్ను రేట్లు

బంగారం దీర్ఘకాలికంగా ఆకర్షణీయమైన రాబడిని ఇవ్వదు, అలాగే అధిక లావాదేవీల వ్యయాన్ని కలిగి ఉంటుంది

Published : 18 Dec 2020 16:52 IST

రియల్ ఎస్టేట్, బంగారం భారతీయ పెట్టుబడిదారుల పోర్ట్పోలియోలో పెద్ద భాగాన్ని ఆక్రమించాయి. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ నుంచి రాబడి అంతంత మాత్రంగానే ఉంది. మరోవైపు బంగారం దీర్ఘకాలికంగా ఆకర్షణీయమైన రాబడిని ఇవ్వదు, అలాగే అధిక లావాదేవీల వ్యయాన్ని కలిగి ఉంటుంది.

స్వయం వినియోగం కోసం బంగారం లేదా రియల్ ఎస్టేట్ ను పరిమితం చేయడం మంచిది. అలా కాకుండా ఈ రెండిటిపై పెట్టుబడులు పెట్టడం ఆర్ధికంగా అంత మంచి ఆలోచన కాకపోవచ్చు. కానీ ఒకవేళ మీరు బంగారం, రియల్ ఎస్టేట్ పై పెట్టుబడి పెట్టాలని అనుకుంటే, వాటిపై వర్తించే పన్ను నిబంధనలపై శ్రద్ధ వహించండి. ఈ రెండు ఆస్తి తరగతుల నుంచి స్వల్పకాలిక, దీర్ఘకాలిక లాభాలకు వర్తించే పన్నులను కింద చూడండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని