Personal Loans: చౌకగా వ్యక్తిగత రుణాలను అందిస్తున్న 10 బ్యాంకులు ఇవే..
వ్యక్తిగత రుణాలను చౌక వడ్డీ రేట్లతో అందిస్తున్న 10 బ్యాంకులు జాబితా ఇక్కడ పరిశీలించండి..
ఇంటర్నెట్ డెస్క్: గతంతో పోలిస్తే వ్యక్తిగత రుణాలను ఇప్పుడు బ్యాంకులు విరివిగా అందిస్తున్నాయి. ఇతర రుణాలతో పోలిస్తే వీటి వడ్డీ రేట్లు ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే, బ్యాంకులు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వీటిని మంజూరు చేస్తాయి. మీరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు త్వరితగతిన రుణం పొందడానికి బ్యాంకులు అందజేసే వ్యక్తిగత రుణాలు ఎంతగానో ఉపయోగపడతాయి.
వ్యక్తిగత రుణాలపై అత్యుత్తమ రేట్లను అందించే ప్రముఖ బ్యాంకులు
గమనిక: ఈ డేటా 2023 మే 4 నాటిది. మీ క్రెడిట్ స్కోరు, వయసు, వృత్తిని బట్టి వడ్డీ రేట్లలో మార్పులుంటాయి. రుణం తీసుకునే ముందు ప్రాసెసింగ్ రుసుములు, ఇతర ఛార్జీలను కూడా పరిశీలించండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Tamannaah: అలాంటి సీన్స్‌లో నటించడం మానేశా: దక్షిణాది చిత్రాలపై తమన్నా వ్యాఖ్యలు
-
stuntman sri badri: ‘భోళా శంకర్’ మూవీ పారితోషికాన్ని విరాళంగా ఇచ్చిన స్టంట్‌మ్యాన్ శ్రీబద్రి
-
Hyderabad: చింతల్‌బస్తీ నాలాలో మొసలి పిల్ల.. భయాందోళనలో స్థానికులు
-
Guntur: తెదేపా మహిళా నేత అరెస్టు.. పోలీసుల తీరును తప్పుబట్టిన న్యాయమూర్తి
-
Shah Rukh Khan: ‘మీ సొట్టబుగ్గపై ముద్దు పెట్టుకోవచ్చా?’.. ఆసక్తికర రిప్లై ఇచ్చిన షారుక్
-
Parvathipuram Manyam: లోయలో పడిన ద్విచక్ర వాహనం.. ముగ్గురి మృతి