ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ పేలుడు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లా తాడ్మెట్ల వద్ద ఐఈడీ పేలుడు సంభవించింది. మావోయిస్టులు అమర్చిన ఐఈడీ కారణంగా ఈ పేలుడు సంభవించినట్టు గుర్తించారు. పేలుడు కారణంగా కోబ్రా 206 బెటాలియన్‌కు చెందిన ఐదుగురు జవాన్లు గాయాలపాలయ్యారు.

Updated : 29 Nov 2020 00:20 IST

ఐదుగురు జవాన్లకు గాయాలు

ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లా తాడ్మెట్ల వద్ద ఐఈడీ పేలుడు సంభవించింది. మావోయిస్టులు అమర్చిన ఐఈడీ వల్లే ఈ పేలుడు సంభవించినట్టు గుర్తించారు. పేలుడు కారణంగా కోబ్రా 206 బెటాలియన్‌కు చెందిన ఐదుగురు జవాన్లు గాయాలపాలయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని