తాడేపల్లి రైల్వే ట్రాక్‌పై అత్యాచార నిందితుడు ప్రత్యక్షం
సంచలం సృష్టించిన తాడేపల్లి అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు ప్రత్యక్షమయ్యాడు. తాడేపల్లి రైల్వే ట్రాక్ వద్ద నిందితుడు కనిపించడంతో స్థానికులు గుర్తించి కేకలు వేశారు. దీంతో
అమరావతి: సంచలం సృష్టించిన తాడేపల్లి అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు ప్రత్యక్షమయ్యాడు. తాడేపల్లి రైల్వే ట్రాక్ వద్ద నిందితుడు కనిపించడంతో స్థానికులు గుర్తించి కేకలు వేశారు. దీంతో నిందితుడు గూడ్స్ రైలు ఎక్కి పరారైనట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు రైల్వే ట్రాక్, రైల్వే యార్డ్ ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు. రైల్వే వంతెనను నివాసంగా చేసుకొని నిందితుడు ఉంటున్నట్లు సమాచారం. గత నాలుగు రోజులుగా నిందితుడు పోలీసుల కళ్లు గప్పి తప్పించుకొని తిరుగుతున్నాడు.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం పుష్కరఘాట్ వద్ద ఈ నెల 19న కాబోయే భర్తతో నదీతీరానికి వచ్చిన యువతిపై అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. కాబోయే భర్త కాళ్లు చేతులు కట్టేసి.. చంపుతామని బెదిరించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలి వద్ద ఉన్న సెల్‌ఫోన్, చెవి దిద్దులు లాక్కెల్లారు. దీంతో ఈ ఘటన పెను సంచలనమైంది. పోలీసులు నిందితుల కోసం భారీ ఎత్తున గాలింపు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. -
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్‌లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్‌ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్