Jaggaiahpet: అల్ట్రాటెక్‌ సిమెంటు కర్మాగారంలో భారీ ప్రమాదం

ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడలోని అల్ట్రాటెక్‌ సిమెంటు కర్మాగారంలో ఘోర ప్రమాదం జరిగింది. ముడిపదార్థాన్ని పౌడర్‌గా మార్చే కిలాన్‌ విభాగంలోని ట్యాంకు పగిలి.. 800 డిగ్రీల పైగా వేడితో ఉన్న పొడి కార్మికుల మీద పడింది.

Updated : 08 Jul 2024 07:01 IST
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు