యూపీలో మరో గ్యాంగ్‌స్టర్‌ హతం!

పేరుమోసిన నేరగాడు వికాస్‌ దుబేను మట్టుబెట్టిన పది రోజుల వ్యవధిలోనే ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు మరో కరడుగట్టిన నేరస్థుణ్ని హతమార్చారు. పలు కీలక కేసుల్లో నిందితుడిగా ఉండి..........

Updated : 21 Dec 2022 15:48 IST

లఖ్‌నవూ: పేరుమోసిన నేరగాడు వికాస్‌ దుబేను మట్టుబెట్టిన పది రోజుల వ్యవధిలోనే ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు మరో కరడుగట్టిన నేరస్థుణ్ని హతమార్చారు. పలు కీలక కేసుల్లో నిందితుడిగా ఉండి పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ టింకూ కపాలా పోలీస్ కాల్పుల్లో హతమయ్యాడు. బారాబంకీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో అతడు మృతిచెందాడు. ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో అతడిపై 27 కేసులు ఉన్నాయి.  రూ.లక్ష రివార్డు కూడా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని