
Published : 20 Feb 2021 01:01 IST
వామన్‌రావు హత్య కేసు నిందితులకు రిమాండ్
మంథని: హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో ముగ్గురు నిందితులకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. వీరిని మంథనిలోని జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు శుక్రవారం రాత్రి హాజరు పరచగా న్యాయమూర్తి నాగేశ్వరరావు 14 రోజుల రిమాండ్ విధించారు. అంతకు ముందు వీరికి గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఇవీ చదవండి
Tags :