Published : 27/06/2021 01:10 IST

కశ్మీర్‌లో మిలిటెంట్ల గ్రనేడ్‌ దాడి..!

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్‌ బార్బర్‌షా ప్రాంతంలోని క్రాల్‌ఖుద్‌ పోలీస్ ఠాణా సమీపంలో శనివారం సాయంత్రం సీఆర్‌పీఎఫ్‌, పోలీసు బలగాలను లక్ష్యంగా చేసుకొని గ్రనేడ్‌తో దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసులు వివరాలు వెల్లడించారు. ముష్కరులు విసిరిన గ్రనేడ్ గురి తప్పి రోడ్డు పక్కన పేలడంతో అటుగా వెళ్తున్న ముగ్గురు స్థానికులు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. దాడికి పాల్పడిన ఉగ్రమూకను పట్టుకునేందుకు భద్రతా దళాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని