
ఇద్దరిని బలితీసుకున్న భూతగాదాలు
ఎల్లనూరు: అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. ఎల్లనూరు మండలం ఆరవేడు వద్ద ఇద్దరు సోదరులను ప్రత్యర్థులు రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. మృతులు నారాయణప్ప, రాజగోపాల్‌గా పోలీసులు గుర్తించారు. భూ తగాదాలే సోదరుల హత్యకు కారణమని తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న బాధిత కుటుంబీకులు గుండెలవిసేలా రోధిస్తున్న దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టించాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.