Andhra News: సర్వీస్‌ వైర్‌పై దుస్తులు ఆరేస్తుండగా విద్యుత్‌ షాక్‌.. దంపతుల మృతి

అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులోయలో విషాదం చోటుచేసుకుంది. సర్వీస్‌ వైర్‌పై దుస్తులు ఆరేస్తుండగా దంపతులు మృతిచెందారు.

Updated : 03 May 2022 11:29 IST

అరకులోయ: అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులోయలో విషాదం చోటుచేసుకుంది. సర్వీస్‌ వైర్‌పై దుస్తులు ఆరేస్తుండగా దంపతులు మృతిచెందారు. భర్తను కాపాడే ప్రయత్నంలో భార్యకు విద్యుదాఘాతమైంది. అరకులోయలోని విద్యుత్‌ ఉద్యోగుల క్వారర్ట్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో దంపతులు సృహ కోల్పోయారు. పరిస్థితిని గమనించిన స్థానికులు 108కు కాల్‌ చేశారు. అంబులెన్స్‌ రాక ఆలస్యం కావడంతో భార్యాభర్తలు మృతిచెందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.  

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని