Updated : 26 May 2021 18:46 IST

TS: బియ్యం వ్యాపారి ఆస్తులు ఈడీ అటాచ్‌

భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన ఓ బియ్యం వ్యాపారి ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది.శ్రీ సాయికృష్ణ రైస్‌ ఇండస్ట్రీ భాగస్వామి నరసింహారావు ఆస్తుల్ని అటాచ్‌ చేసింది. పౌరసరఫరాల సంస్థను మోసగించిన కేసులో రూ.1.67కోట్ల ఆస్తుల్ని జప్తు చేసింది. బియ్యం దారి మళ్లించారని, రూ.1.95కోట్ల మేర మోసగించినట్టు ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని