Delhi Liquor Scam: రామచంద్ర పిళ్లైకి వారం రోజుల ఈడీ కస్టడీ..
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు చేసిన రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. అతడిని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి.. వారం రోజుల కస్టడీకి కోరారు.
దిల్లీ : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు చేసిన రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. అతడిని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి.. వారం రోజుల కస్టడీకి కోరారు. దీనికి కోర్టు అనుమతించింది. విచారణకు పిళ్లై సహకరించడం లేదని కోర్టుకు ఈ సందర్భంగా ఈడీ తెలిపింది. పిళ్లైని ఈడీ, సీబీఐ ఇప్పటికే 39 సార్లు పిలిచాయని న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.
హైదరాబాద్‌కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లైని సోమవారం అరెస్టు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. కాగా ఈ కేసులో ఇప్పటివరకు 11 మందిని ఈడీ అరెస్టు చేసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: అషు కారు ప్రయాణం.. నిఖిత ‘రెడ్’ హొయలు
-
India News
Viral video: మహిళను కారులోకి లాక్కెళ్లి.. కొట్టడంపై DCW సీరియస్!
-
Sports News
Steve Smith: సూపర్ మ్యాన్‌లా స్మిత్.. క్యాచ్ ఆఫ్ ది సెంచరీ చూస్తారా?
-
Politics News
Komatireddy: రెండ్రోజుల్లో ప్రభుత్వం స్పందించకుంటే నిరాహార దీక్ష చేస్తా: ఎంపీ కోమటిరెడ్డి
-
Sports News
IND vs AUS: విరాట్ ఔట్.. గావస్కర్ తీవ్ర అసంతృప్తి!
-
World News
Modi: చైనా నెటిజన్లలోనూ ‘మోదీ’ పాపులర్.. నిక్‌నేమ్ కూడా పెట్టారట..!